చెప్పదప్పదాయె Get link Facebook X Pinterest Email Other Apps September 01, 2022 *చెప్పదప్పదాయె చేదునిజము*ఆటవెలది2.నాల్గు గుడులకేగినను పుణ్యమబ్బదుకన్నవారి బాగు కనని యెడల,కన్నవారె సుమ్ము కనిపించు వేల్పులు*చెప్పదప్పదాయె చేదునిజము* Get link Facebook X Pinterest Email Other Apps Comments
చెప్పదప్పదాయె September 01, 2022 *ఓంశ్రీవిఘ్నేశ్వరాయనమః* *చెప్పదప్పదాయె చేదునిజము* శతకం ప్రారంభం *బలిజేపల్లి ద్వారకనాథ్ విరచితం* ఆ.వె మొదలు పెట్టుచుంటి మోదక ప్రియ నేడు శతకమొకటి సంతసమును బంచ నిజములెన్నొ కలవు నిర్విఘ్నముగ వాటి చెప్ప నిమ్ము తండ్రి శివకుమార 1. మనసు మ్రగ్గవలయు మాట తగ్గవలయు నణగవలయు శత్రు గుణము లారు తానె యోగి యపుడు తపములు సేయకే చెప్పదప్పదాయె చేదు నిజము Read more
Comments
Post a Comment